HCC Logo
Menu

Products

Home > Products > Zingk Aen

Our Products

Zingk Aen Product

ZINGK AEN

ZINGK AEN – Zinc Oxide SC is a suspension concentrate (SC) fertilizer that contains 39.5% by weight of Zinc Oxide (ZnO). This formulation is in liquid form and is specifically designed for foliar application, meaning it is sprayed directly onto the leaves of plants. Foliar sprays allow the zinc to be absorbed quickly and efficiently by the plant. Zinc is a crucial micro-nutrient that supports several essential functions in plants. It plays a key role in chlorophyll production, enzyme activation, and protein synthesis—all of which are vital for healthy plant growth and development.

A lack of zinc in plants can cause several visible and damaging symptoms. These include stunted growth, yellowing of leaves, and reduced crop yields. In more severe cases, zinc deficiency can lead to poor flowering and fruiting. Applying ZINGK AEN Zinc Oxide SC helps supply the plant with adequate zinc levels, preventing or correcting these issues and supporting overall crop health and productivity.

Benefits Of Zinc Oxide 39.5%SC:

  • Rapid Uptake And Long-Term Feeding: The Nanoparticles In Zinc Oxide 39.5% SC Are Readily Absorbed By Plants Providing Them With A Quick Boost Of Zinc
  • Requires Low Dosage: Due To Its High Concentration Of Zinc Promotes Nitrogen Metabolism And Produces Protein And Starch: Zinc Plays An Important Role In Nitrogen Metabolism, Which Is Essential For Plant Growth And Development.
  • Effect Against Fungicide: Zinc Oxide 39.5% SC Can Be Used As A Fungicide To Control A Broad Spectrum Of Fungal Diseases In Crops. This Makes It Easier To Mix And Apply, Ensuring Uniform Coverage Over Crops.
  • It Is Also Relatively Inexpensive And Easy To Apply.

Dosage:

Foliar Spray: 1-2ml/Lt of water

Drip: 1Lt/Acre

జింక్ ఏఇఎన్

జింక్ ఏఇఎన్ – జింక్ ఆక్సైడ్ ఎస్‌సి అనేది సస్పెన్షన్ కాన్సన్‌ట్రేట్ (SC) రూపంలో ఉన్న ఎరువుగా ఉంటుంది. ఇందులో 39.5% బరువు ఆధారిత జింక్ ఆక్సైడ్ (ZnO) ఉంటుంది. ఇది ద్రవ రూపంలో ఉండి, ఫోలియర్ అప్లికేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది, అంటే ఈ ఎరువును మొక్కల ఆకుల మీద నేరుగా పిచికారీ చేస్తారు. ఇలా చేయడం వల్ల మొక్కలు జింక్‌ను త్వరగా మరియు సమర్థవంతంగా శోషించుకుంటాయి. జింక్ అనేది మొక్కల పెరుగుదల కోసం చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకాంశం. ఇది క్లోరోఫిల్ తయారీ, ఎంజైమ్‌ల క్రియాశీలత, మరియు ప్రోటీన్ సంశ్లేషణ వంటి అనేక ముఖ్యమైన జీవక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది.

మొక్కల్లో జింక్ లోపం ఉన్నపుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో పెరుగుదల మందగడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, మరియు పంట దిగుబడి తగ్గిపోవడం ఉన్నాయి. తీవ్రమైన సందర్భాలలో పుష్పాలు మరియు ఫలాలు తక్కువగా వస్తాయి. జింక్ ఏఇఎన్ జింక్ ఆక్సైడ్ ఎస్‌సి వాడటం ద్వారా మొక్కలకు అవసరమైన జింక్ సరఫరా అవుతుంది, దీని వల్ల ఈ లోపాల నివారణ జరుగుతుంది మరియు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి.

జింక్ ఆక్సైడ్ 39.5% SC యొక్క లాభాలు:

  • త్వరిత శోషణ మరియు దీర్ఘకాలిక పోషణ: జింక్ ఆక్సైడ్ SCలో ఉన్న నానోకణాలను మొక్కలు త్వరగా గ్రహించగలవు, దీనివల్ల మొక్కలకు తక్షణ జింక్ పోషకత లభిస్తుంది.
  • తక్కువ మోతాదుతో సరిపోతుంది: దీనిలో అధిక మోతాదులో జింక్ ఉండటం వలన తక్కువ మోతాదుతోనే ప్రయోజనం కలుగుతుంది. నైట్రోజన్ వినియోగంలో సహాయం చేస్తుంది జింక్ మొక్కల నైట్రోజన్ మార్పిడి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది ప్రోటీన్ మరియు స్టార్చ్ తయారీలో సహాయపడుతుంది. ఇది మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరం.
  • ఫంగస్కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది: జింక్ ఆక్సైడ్ 39.5%SC అనేక రకాల తఫ్నికా (ఫంగస్) వ్యాధులను నివారించడంలో ఫంగిసైడ్‌గా ఉపయోగించవచ్చు.సులభంగా కలిపి పిచికారీ చేయవచ్చు ఇది ఇతర ఎరువులుతో కలపడం, పిచికారీ చేయడం సులభం. ఇది పంటలపై సమానంగా వర్తించేందుకు అనుకూలంగా ఉంటుంది.
  • ధర తక్కువ, వాడటానికి సులభం

మోతాదు:

ఫొలియర్ స్ప్రేకి: 1-2మి.లీ / లీటర్ నీటికి

డ్రిప్ ద్వారా: 1 లీటర్ / ఎకరం

Stay connected for the latest updates

Join our mailing list