HCC Logo
Menu

Products

Home > Products > Houso Boro

Our Products

Houso Boro Product

HOUSO BORO L

Highly Concentrated Liquid Boron Fertilizer – Ethanol Amine Based

About Product:

HOUSO BORO is a premium quality, transparent, and stable liquid Boron fertilizer based on Ethanol Amine. It is specially recommended for application from early spring until fruit setting, with a strong focus on promoting bud development prior to flowering. This product is suitable for both foliar application and fertigation, ensuring flexibility in different cultivation practices. The unique formulation ensures consistent performance and quick absorption by the plant.

Key Features & Mode of Action:

The product is enriched with a high concentration of Boron and Calcium, which work together to improve the strength of cell walls and promote healthy cell division. Boron plays a crucial role in enhancing the uptake of Calcium, thereby supporting the overall growth and development of the plant. The transparent solution mixes easily and maintains stability, making it convenient for use across a variety of crops and application methods.

Benefits:

HOUSO BORO improves the overall quality of fruits by enhancing size, taste, and appearance, while also increasing shelf life. It effectively reduces stunted growth caused by nutrient deficiencies. The product is developed for safe use on delicate leaf tissues, making it ideal for open field cultivation as well as greenhouse environments. It is also suitable for fertigation systems, providing consistent results without harming the plants.

Results Observed:

The effectiveness of HOUSO BORO has been observed in crops such as Paddy, Maize, Cotton, Chile, Tomato, and Groundnut. It is also highly beneficial for all types of fruit and vegetable crops, supporting healthy growth and high-yield performance.

Dosage:

Foliar spray: 250 ml / acre

Drip irrigation: 1 liter / acre

హౌసో బోరో

తీవ్రమైన సాంద్రత ఉన్న లిక్విడ్ బోరాన్ ఫెర్టిలైజర్ – ఎథనాల్ అమైన్ ఆధారితమైనది

ఉత్పత্తి వివరాలు:

హౌసో బోరో అనేది అధిక నాణ్యత గల, పారదర్శకమైన మరియు స్థిరత కలిగిన లిక్విడ్ బోరాన్ ఎథనాల్ అమైన్ ఆధారిత ఎరువు. ఈ ఉత్పత్తిని ముఖ్యంగా వసంత కాలం ప్రారంభం నుండి పండ్ల తయారీ వరకు ఉపయోగించుకోవడానికి సిఫార్సు చేస్తారు. ఇది మొగ్గల అభివృద్ధికి ముందు నుండే ఉపయోగపడుతుంది. ఈ ఉత్పత్తిని ఫోలియర్ స్ప్రే మరియు ఫెర్టిగేషన్ విధానాల్లో ఉపయోగించవచ్చు. ఇది మొక్కల్లో త్వరగా ఆవశ్యక పోషకాల్ని శోషించుకునేలా పనిచేస్తుంది.

లక్షణాలు మరియు పనిచేసే విధానం:

ఈ ద్రావణంలో బోరాన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి మొక్కల కణాల గోడలు బలంగా తయారవ్వడంలో మరియు కణ విభజన సరిగ్గా జరిగేలా చేయడంలో సహాయపడతాయి. బోరాన్ ఉనికితో మొక్కలు కాల్షియంను బాగా పీల్చుకుని, వేళ్లు, రెమ్మలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇది సులభంగా కలిసిపోయే ద్రావణంగా ఉండి పొలాల్లో సులువుగా పిచికారీ చేయడానికి అనువుగా ఉంటుంది.

లాభాలు:

హౌసో బోరో వాడడం వల్ల పండ్ల నాణ్యత మెరుగవుతుంది, పరిమాణం, రుచి, రంగు బాగా వస్తాయి. అలాగే నిల్వ గల జీవితం (షెల్ఫ్ లైఫ్) పెరుగుతుంది. మొక్కల్లో పోషక లోపాల వల్ల వచ్చే పెరుగుదల మందగింపు సమస్యలు తగ్గుతాయి. ఈ ద్రావణం ఆకులపై సురక్షితంగా పనిచేస్తుంది కాబట్టి ఓపెన్ ఫీల్డ్ తో పాటు గ్రీన్ హౌస్ లో కూడా ఉపయోగించవచ్చు. ఫెర్టిగేషన్ విధానంలో కూడా ఇది పనిచేస్తుంది.

పరిణామాలు (ఫలితాలు):

ఈ ఉత్పత్తి ప్రభావం వరి, మొక్కజొన్న, మిరప, టమాటా మరియు వేరుశెనగ పంటలపై స్పష్టంగా కనిపించింది. అలాగే అన్ని రకాల పండ్ల పంటలు మరియు కూరగాయల పంటలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.

వాడే మోతాదు:

ఫోలియర్ స్ప్రే: 250 మిల్లీ/ లీటర్ నీటికి

డ్రిప్ సిస్టమ్: ఎకరాకు 1 లీటర్

Stay connected for the latest updates

Join our mailing list