HCC Logo
Menu

Products

Home > Products > Kami

Our Products

Kami Product

KAMI

Advanced Herbal-Based Crop Protection

About Product:

KAMI is a powerful herbal-based agricultural product designed to combat a wide range of sucking pests and viral infections that commonly affect crops. It has proven effectiveness against major threats such as whitefly, thrips, aphids, and jassids. This product functions as a broad-spectrum organic virucide, offering dual benefits — it shields the crop from existing viral attacks and simultaneously enhances the plant's natural immunity to resist future infections.

The formulation of KAMI is a unique combination of rare and highly potent herbs. These herbal extracts act rapidly to stop the activity of sucking pests and neutralize viral intrusions, leading to visible improvements in plant health. Once applied, the solution is absorbed through the stomatal openings of the plant and is transported through the vascular system, ensuring deep internal protection. This action results in fresh vegetative growth and improved yield quality. It initiates a healing response within the plant, promoting better nutrient flow, enhanced strength, and faster regeneration of virus-free leaves.

Crop Benefits:

KAMI plays a significant role as an antiviral shield in agriculture. It is suitable for protecting a wide variety of crops from all types of viral infections and pest attacks, especially those transmitted by sucking insects. By targeting the virus and pest at the source, KAMI helps in reopening blocked plant tissues caused by viral damage. This recovery allows the plant cells to regain strength and perform their natural functions effectively. Within 15 to 20 days after application, plants start showing signs of recovery with the emergence of new, healthy, and virus-free leaves.

Results:

KAMI has demonstrated excellent results in various crops such as Paddy, Maize, Cotton, Chilli, Tomato, Ground Nut and all types of Fruits and vegetable crops. Farmers have observed improved crop strength, reduced pest presence, better resistance to viral diseases, and increased yield quality and quantity after consistent use of KAMI.

Dosage:

1-2ml/Lt of water

కామి

మొక్కలకు హైపవర్ హెర్బల్ రక్షణ

ఉత్పత్తి గురించి:

కామి (KAMI) అనేది ఓ ప్రబలమైన హెర్బల్ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తి. ఇది వైట్‌ఫ్లై, త్రిప్స్, అఫిడ్స్, జాసిడ్స్ లాంటి రసము పీల్చే పురుగులు మరియు వైరస్ వల్ల కలిగే వ్యాధులపై వేగంగా పనిచేస్తుంది. ఇది విస్తృత ప్రభావం కలిగిన ఆర్గానిక్ వైరస్ నివారణ మందు. మొక్కలను వైరస్ నుండి రక్షించడంతో పాటు, మొక్కలలో సహజ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

కామి అనేది అరుదైన ఔషధ మొక్కల సమ్మేళనం. ఇది రసము పీల్చే పురుగుల ప్రభావాన్ని వెంటనే ఆపుతుంది, వైరస్ వ్యాప్తిని నిలిపేస్తుంది. మొక్కల్లో కొత్త ఆకులు, ఆరోగ్యకరమైన పెరుగుదల కలగజేస్తుంది. స్ప్రే చేసిన తరువాత, కామి మొక్క స్టోమాటా ద్వారాలు (స్వాస తీసుకునే రంధ్రాల) ద్వారా లోపలికి వెళ్లి, నాళీబంధ వ్యవస్థ ద్వారా మొక్క అంతటా విస్తరించి పనిచేస్తుంది.

పంటలకు లాభాలు:

కామి ప్రపంచంలో మొట్టమొదటి హెర్బల్ యాంటీ వైరస్ ఉత్పత్తులలో ఒకటి. ఇది అన్ని రకాల రసము పీల్చే పురుగుల వల్ల వచ్చే వైరస్ వ్యాధుల నుండి పంటలను రక్షిస్తుంది. మొక్కల టిష్యూలో వైరస్ వల్ల ఏర్పడిన నలిమ్పును తొలగిస్తుంది. మొక్క మళ్లీ కోలుకొని ఆరోగ్యంగా కొత్త ఆకులు, కొత్త పెరుగుదల చూపుతుంది. ఈ ప్రయోజనాలు స్ప్రే చేసిన 15 నుండి 20 రోజుల్లో కనిపించడం మొదలవుతుంది.

పరిణామాలు:

కామి ఉపయోగించిన తరువాత మంచి ఫలితాలు వరిలో, పత్తి, మిరప, టమాటా, వేరుశెనగ మరియు అన్ని రకాల పండ్లు మరియు కూరగాయ పంటలలో కనిపించాయి. మొక్కల ఆరోగ్యం మెరుగవుతుంది, వైరస్ ప్రభావం తగ్గుతుంది, దిగుబడి గణనీయంగా పెరుగుతుంది.

మోతాదు:

1-2మి.లీ / లీటర్ నీటికి

Stay connected for the latest updates

Join our mailing list