HCC Logo
Menu

Products

Home > Products > Junsuu - 3

Our Products

Junsuu - 3 Product

JUNSUU-3

About the Product:

The fruiting stage is the third and one of the most important growth phases in a crop's life cycle. During this stage, the plant focuses its energy on developing fruits that will determine the final yield and quality of the harvest.

JUNSUU-3 is specially formulated to support this critical stage. It contains a balanced, potash-based blend enriched with essential amino acids, vitamins, phytonutrients, proteins, and carbohydrates. These nutrients work together to nourish the plant at a cellular level.

Additionally, JUNSUU-3 includes organic chelates of trace elements that are derived from the fermentation of organic matter. These chelates ensure the availability and efficient uptake of vital micronutrients needed for fruit development.

By stimulating rapid cell division, JUNSUU-3 promotes vigorous plant growth. This leads to the production of larger fruits with improved color and texture. Moreover, it enhances the overall crop yield and quality, helping farmers achieve better economic returns and healthier produce.

Crop Benefits:

KAMI plays a significant role as an antiviral shield in agriculture. It is suitable for protecting a wide variety of crops from all types of viral infections and pest attacks, especially those transmitted by sucking insects. By targeting the virus and pest at the source, KAMI helps in reopening blocked plant tissues caused by viral damage. This recovery allows the plant cells to regain strength and perform their natural functions effectively. Within 15 to 20 days after application, plants start showing signs of recovery with the emergence of new, healthy, and virus-free leaves.

Results:

Observed in Paddy, Maize, Cotton, Chilli, Tomato, Ground Nut, Watermelon and all types of Fruits and vegetable crops.

Dosage:

2.5ltr/acre

జున్సూ-3

ఉత్పత్తి గురించి:

పంట పెరుగుదలలో పండుట దశ (ఫ్రూటింగ్ స్టేజ్) అనేది మూడవ మరియు అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి. ఈ దశలో మొక్క తన శక్తిని పండ్ల అభివృద్ధికి కేంద్రీకరిస్తుంది, ఇది పంట ఉత్పత్తి మరియు నాణ్యతను నిర్ణయిస్తుంది.

జున్సూ-3 ప్రత్యేకంగా ఈ కీలక దశకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది. ఇది అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఫైటోన్యూట్రియంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కలిగి ఉన్న, పొటాష్ ఆధారిత సమతుల్య మిశ్రమాన్ని కలిగి ఉంది. ఈ పోషకాల సమ్మేళనం మొక్కను సెల్యులార్ స్థాయిలో పోషిస్తుంది.

అదనంగా, జున్సూ-3 లో ఆర్గానిక్ పదార్థాల ఫర్మెంటేషన్ (ఉత్ప్రేరకం) ద్వారా తయారైన సూక్ష్మపోషకాల ఆర్గానిక్ కీళేట్లు ఉంటాయి. ఇవి పండ్ల అభివృద్ధికి అవసరమైన సూక్ష్మపోషకాల సమర్థవంతమైన గ్రహణాన్ని, అందుబాటును నిర్ధారిస్తాయి.

జున్సూ-3 వేగవంతమైన సెల్ విభజనను ప్రేరేపించి మొక్కను బలంగా పెరిగేలా చేస్తుంది. దీనివల్ల పెద్ద పరిమాణంలోని పండ్లు, మెరుగైన రంగు మరియు బాగా ఆకర్షించే టెక్స్చర్ కలిగి ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా, మొత్తం ఉత్పత్తి మరియు పంట నాణ్యతలో కూడా విశేషమైన పెరుగుదల సాధ్యమవుతుంది, ఇది రైతులకు మంచి ఆర్థిక లాభాలను అందిస్తుంది.

పంటలకు లాభాలు:

కామి ప్రపంచంలో మొట్టమొదటి హెర్బల్ యాంటీ వైరస్ ఉత్పత్తులలో ఒకటి. ఇది అన్ని రకాల రసము పీల్చే పురుగుల వల్ల వచ్చే వైరస్ వ్యాధుల నుండి పంటలను రక్షిస్తుంది. మొక్కల టిష్యూలో వైరస్ వల్ల ఏర్పడిన నలిమ్పును తొలగిస్తుంది. మొక్క మళ్లీ కోలుకొని ఆరోగ్యంగా కొత్త ఆకులు, కొత్త పెరుగుదల చూపుతుంది. ఈ ప్రయోజనాలు స్ప్రే చేసిన 15 నుండి 20 రోజుల్లో కనిపించడం మొదలవుతుంది.

ఫలితాలు:

వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, టమాటా, వేరుశెనగ, పుచ్చకాయ మరియు అన్ని రకాల పండ్ల మరియు కూరగాయల పంటలపై స్పష్టమైన ఫలితాలు కనిపించాయి.

మోతాదు:

2.5 లీటర్లు డ్రిప్ ద్వారా ప్రతిఏకరంకి వాడండి

Growth Regulators Products

Explore other products in the same category

Stay connected for the latest updates

Join our mailing list