Products






Our Products





JUNSUU-1
About the Product:
JUNSUU-1 is a bio-enriched organic liquid manure designed to provide essential nutrients to plants during the vegetative stage, which is the first and most critical phase of a crop's life cycle. During this stage, the plant focuses on building a strong foundation by developing healthy roots, sturdy stems, and broad leaves—all of which are vital for supporting future flowering and fruiting.
This unique formulation contains naturally derived organic nutrients that help enhance soil fertility and improve microbial activity in the root zone. JUNSUU-1 promotes efficient nutrient absorption from the soil, resulting in faster and healthier plant growth.
When applied regularly—ideally three times a year—JUNSUU-1 improves soil organic matter, strengthens the plant's internal system, and increases resistance to environmental stress. This leads to uniform crop establishment, better canopy development, and ultimately higher yields and improved crop quality.
Its organic, non-toxic nature makes it completely safe for the environment, beneficial soil microbes, and farmers, aligning perfectly with sustainable and eco-friendly farming practices.
Crop Benefits:
JUNSUU-1 Reduced nutrient loss due to Heavy Rainfall. Delivery of important nutrients in a uniform way for even Feeding. JUNSUU-1 increases better water holding capacity and healthy JUNSUU-1 in different type of soils.
Results:
Observed in Paddy, Maize, Cotton, Chilli, Tomato, Ground Nut, Watermelon and all types of Fruits and vegetable crops.
Dosage:
2.5ltr/acre

జున్సూ-1
ఉత్పత్తి గురించి:
జున్సూ-1 అనేది బయో-ఎన్‌రిచ్డ్ ఆర్గానిక్ లిక్విడ్ మ్యాన్యూర్ (సేంద్రియ ద్రవ ఎరువు), ఇది పంటల మొదటి దశ అయిన వృద్ధి దశ లో మొక్కలకు కీలకమైన పోషకాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ వృద్ధి దశలో మొక్క బలమైన వేర్లు, దళసరి కాండాలు మరియు ఆకులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది, ఇవి తరువాతి పుష్ప వికాసం మరియు ఫలాభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తాయి.
జున్సూ-1లో సహజ మూలాల నుండి వచ్చిన పోషకాలు ఉంటాయి, ఇవి మట్టిలో సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని పెంచడంలో, సూక్ష్మజీవుల చురుకుదనాన్ని మెరుగుపరచడంలో, మరియు మొక్కల్లో పోషక గ్రహణ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
ఇది సంవత్సరానికి మూడు సార్లు వాడితే, పంట సమర్థవంతంగా ఎదిగి, పుష్కలంగా ఆకులు, కాండాలు అభివృద్ధి చెంది, చివరికి అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంటను అందిస్తుంది.
జున్సూ-1 పూర్తిగా సేంద్రియ, విషరహితమైన ఉత్పత్తి కాబట్టి, ఇది పర్యావరణానికి, మట్టికి, మరియు రైతులకు సురక్షితంగా ఉంటుంది. ఇది సుస్థిర వ్యవసాయ విధానాలకు అనుకూలమైన ఒక ఉత్తమ ఎంపిక.
పంటల లాభాలు:
జున్సూ-1 భారీ వర్షాల వల్ల జరిగే పోషక లోటను జున్సూ-1 తగ్గించడంలో సహాయపడుతుంది. అవసరమైన ముఖ్య పోషకాలను పంటకు సమంగా అందించడంలో ఇది పాత్ర వహిస్తుంది. ఇది మట్టిలో నీరు నిలుపుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వివిధ రకాల మట్టుల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఫలితాలు:
వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, టమాటా, వేరుశెనగ, పుచ్చకాయ మరియు అన్ని రకాల పండ్ల మరియు కూరగాయల పంటలపై స్పష్టమైన ఫలితాలు కనిపించాయి.
మోతాదు:
ప్రతి ఎకరాకు 2.5 లీటర్లు
Growth Regulators Products
Explore other products in the same category